24
Apr
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు విడిపోతారు: వెణుస్వామి టైం పట్టొచ్చు కానీ విడిపోవడం ఖాయం ఇద్దరి జాతకాల్లో పెళ్లి యోగ్యం లేదు పెళ్లి చేసుకున్నారంటే మిరాకిల్ అని చెప్పాలి! వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మ్యారేజ్ అయ్యి దాదాపు ఆరు నెలలు కావొస్తుంది. పోయిన ఏడాది నవంబర్ ఒకటిన ఫ్రెండ్స్ మరియు ఫామిలీ మెంబెర్స్ సమక్షంలో ఇటలీలో వీళ్లిద్దరి మ్యారేజ్ జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు 2016లో వచ్చిన "మిస్టర్" మూవీ సెట్స్ లో వీరిద్దరి మధ్య (more…)