07
May
మే 8న ఉప్పల్ స్టేడియం వేదికగా ఐ.పీ.ఎల్ మ్యాచ్ తలపడనున్న సన్ రైజర్స్ , లక్నో సూపర్ జెయింట్స్ స్పెషల్ బస్సులు నడపనున్న టి.ఎస్.ఆర్.టి.సి సంస్థ 24 రూట్లలో 60 ప్రత్యేక బస్సులు రేపు బుధవారం నాడు ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఐ.పీ.ఎల్ మ్యాచ్ టి.ఎస్.ఆర్.టి.సి సంస్థ 60 ప్రత్యేక బస్సులను నడపనుంది. రేపు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో (more…)