23
Apr
ఆర్ఆర్ఆర్ తో భారీగా పెరిగిన హీరో రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ మూవీ కోసం రామ్ చరణ్ కు 120 కోట్ల ఫీజ్ చెల్లించిన నిర్మాతలు గేమ్ చెంజర్ మూవీకి 90 కోట్ల ఫీజ్ ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు సనతో రామ్ చరణ్ ఓ మూవీకి సైన్ చేశాడు. రామ్ చరణ్ కు జోడీ గా ఈ మూవీలో జాన్వీ కపూర్ యాక్ట్ చేయబోతుంది. అయితే తాజాగా ఈ సినిమాకి రామ్ చరణ్ ఎంత ఫీజు తీసుకున్నాడనే వార్త వైరల్ అవుతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు నిర్మాతలు రామ్ చరణ్ కు భారీ మొత్తంలోనే ఫీజు చెల్లించారట. ఆ న్యూస్ ప్రకారం రాంచరణ్ కు నిర్మాతలు 120 కోట్లు…