19
Apr
శివారు ప్రాంతంలో గల చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ గరుడ ప్రసాదం భక్తులకు పంపిణీ సోషల్ మీడియా ద్వారా తెలియడంతో చిలుకూరు ఆలయానికి బారులు తీరిన భక్తులు ప్రసాదం కోసం సంతానం లేని వారు తెల్లవారు జాము నుండి పెద్ద ఎత్తున క్యూ తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్ లోని శివారు ప్రాంతంలో గల చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఉదయం అయిదింటి నుండి వేల సంఖ్యలో భక్తులు (more…)