07
May
ఆర్య రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అల్లు అర్జున్, సుకుమార్ కి లైఫ్ ఇచ్చిన సినిమా ఈ సినిమాతో అమాంతం పెరిగిపోయిన అల్లు అర్జున్ క్రేజ్ ప్రేమ కధా చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రం నాలుగు కోట్లు బడ్జెట్ పెడితే ఏకంగా 30 కోట్లు వచ్చాయి "ఆర్య" కేవలం ఒక సినిమా మాత్రమే కాదు ఏంతో మంది జీవితాలు మార్చిన సినిమా. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కలల్ని నిజం చేసిన సినిమా. ఇదంతా సుకుమార్ తో ప్రారంభం అయ్యింది. తన కలను నిజం చేసుకోవడానికి 30,000 జీతం వచ్చే (more…)