Accident

గచ్చిబౌలిలో వాటర్ సంప్ లో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి!

గచ్చిబౌలిలో వాటర్ సంప్ లో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి!

హైదరాబాద్ లో విషాదం వాటర్ సంప్ లో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి!  సీసీటీవీలో చిక్కిన దృశ్యం గచ్చిబౌలిలో ఘటన గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో గల ఓ హాస్టల్ లో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకుంది. 22 ఏళ్ల షైక్ అక్మల్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి బయట సరకులు తీసుకుని హాస్టల్ లోపలికి వెళ్తుండగా వాటర్ సంప్ లో పడి తలకి తీవ్రగాయాలు అవడంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. సీసీటీవీ లో రికార్డ్ అయిన దృశ్యం ప్రకారం షేక్ అక్మల్ వాటర్ సంప్ లో  పడిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో నివసించే భార్య, భర్తలు మొదట ఈ విషయాన్ని గమనించారు. వెంటనే సదరు వ్యక్తి సంప్ లోకి వాటర్ పైపు జారవిడిచాడు. అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఆ వ్యక్తి తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఈ ఘటన…
Read More
No widgets found. Go to Widget page and add the widget in Offcanvas Sidebar Widget Area.