మీ నానమ్మ మమ్మల్ని జైల్లో పెట్టింది: రాహుల్ గాంధిపై మండిపడ్డ కేరళ సీఎం

మీ నానమ్మ మమ్మల్ని జైల్లో పెట్టింది: రాహుల్ గాంధిపై మండిపడ్డ కేరళ సీఎం

కేరళ సీఎంపై బీజేపీ మౌనం వహిస్తుంది: రాహుల్ గాంధీ పినారాయ్ విజయన్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదన్న రాహుల్ గాంధీ రాహుల్ గాంధీపై మండిపడ్డ కేరళ సీఎం పినారాయ్ విజయన్ మీ నానమ్మ ఇందిరా గాంధీ మమ్మల్ని జైల్లో పెట్టింది : కేరళ సీఎం CAA చట్టం పై రాహుల్ గాంధీ వైఖరి ఏంటి? : కేరళ సీఎం ప్రతిపక్ష పార్టీల సీఎంల మీద చర్యలు తీసుకున్నట్టు కేరళ సీఎం పినారాయ్ విజయన్ మీద బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు (more…)
Read More
ప్రేమలు మూవీకి  సీక్వెల్ గా ప్రేమలు – 2, కన్ఫర్మ్ చేసిన నిర్మాతలు

ప్రేమలు మూవీకి సీక్వెల్ గా ప్రేమలు – 2, కన్ఫర్మ్ చేసిన నిర్మాతలు

ప్రేమలు సీక్వెల్ అనౌన్స్ చేసిన నిర్మాతలు 2025 లో ప్రేమలు - 2 రిలీజ్ రీసెంట్ గా ఫిబ్రవరి లో రీలీజ్ అయిన "ప్రేమలు"  మలయాళంలో భారీ వసూళ్లు సాధంచింది. నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 3 కోట్లు పెట్టుబడితో (more…)
Read More
నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న టిల్లు స్క్వేర్, ఎప్పుడంటే?

నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న టిల్లు స్క్వేర్, ఎప్పుడంటే?

టిల్లు స్క్వేర్ తో సక్సెస్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ప్రేక్షకులను కామెడీతో అలరించిన టిల్లు స్క్వేర్ ఓ.టి.టి లో అడుగు పెట్టనున్న టిల్లు స్క్వేర్ ఏప్రిల్ 26 న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 2022 ఫిబ్రవరిలో వచ్చిన DJ టిల్లు తో సక్సెస్ కొట్టిన సిద్ధూ జొన్నలగడ్డ రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ తో అంతకు మించి సక్సెస్ అందుకున్నాడు. మార్చ్ 29న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ (more…)
Read More
నార్త్ ఇండియా “పుష్పా -2” రైట్స్ @ 200 కోట్లు!

నార్త్ ఇండియా “పుష్పా -2” రైట్స్ @ 200 కోట్లు!

ఆగస్టు 15న భారీ అంచనాలతో పుష్పా -2 ది రూల్ రిలీజ్ హిందీలో పుష్పా -1 సూపర్ డూపర్ హిట్ 200 కోట్లు పెట్టి నార్త్ ఇండియా రైట్స్ సొంతం చేసుకున్న AA FILMS 275 కోట్లు పెట్టి OTT హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెగ ఖుషీ అల్లు అర్జున్ ఫాన్స్ ఈ ఏడాది ఆగస్టు 15న భారీ అంచనాలతో పుష్పా -2 ది రూల్  రిలీజ్ కాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సుకుమార్ ఈ  చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పుష్పా మూవీకి నార్త్ ఇండియాలో క్రేజ్ మాములుగా లేదు (more…)
Read More
చిలుకూరు బాలాజీ ఆలయంలో సంతానం లేని వారికి ప్రసాదం అందజేత, భారీగా ట్రాఫిక్ జాం

చిలుకూరు బాలాజీ ఆలయంలో సంతానం లేని వారికి ప్రసాదం అందజేత, భారీగా ట్రాఫిక్ జాం

శివారు ప్రాంతంలో గల చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ గరుడ ప్రసాదం భక్తులకు పంపిణీ సోషల్ మీడియా ద్వారా తెలియడంతో  చిలుకూరు ఆలయానికి బారులు తీరిన భక్తులు ప్రసాదం కోసం సంతానం లేని వారు తెల్లవారు జాము నుండి పెద్ద ఎత్తున క్యూ తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్ లోని శివారు ప్రాంతంలో గల చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఉదయం అయిదింటి నుండి వేల సంఖ్యలో భక్తులు  (more…)
Read More
జనసేనానికి 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన మెగాస్టార్ చిరు

జనసేనానికి 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన మెగాస్టార్ చిరు

అనకాపల్లిలో నిన్న జరిగిన మీటింగ్ ముగుంచుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత  ఈరోజు తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి పవర్ స్టార్ మరియు నాగబాబు విశ్వంభర మూవీ సెట్స్ కి వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్ కి 80 కి.మీ. దూరంలో ఉన్న పోచంపల్లి ప్రాంతంలో విశ్వంభర షూటింగ్ జరుగుతుంది. అయితే అక్కడికి వెళ్లిన పవన్ కళ్యాణ్, నాగబాబు మెగాస్టార్  చిరు ని ఆత్మీయంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కొద్ది సేపు చర్చికున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి , మెగాస్టార్ చిరు 5 కోట్ల చెక్కును అందజేశారు. జనసేన పార్టీ ఫండ్ కు ఈ పెద్ద మొత్తాన్ని చిరు డొనేట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడని తనకి నమ్మకం ఉందని మెగాస్టార్…
Read More
ఎత్తుని సాకుగా చూపించి ప్రభుత్వం ఇతనికి ఎం.బీ.బీఎస్ సీటు  ఇవ్వం పొమ్మంది, కట్ చేస్తే డాక్టర్ అయ్యి చూపించాడు !

ఎత్తుని సాకుగా చూపించి ప్రభుత్వం ఇతనికి ఎం.బీ.బీఎస్ సీటు ఇవ్వం పొమ్మంది, కట్ చేస్తే డాక్టర్ అయ్యి చూపించాడు !

ఇతడి పేరు గణేష్ బరయ్యా, ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ గా ఇతడు రికార్డుల్లోకి  ఎక్కాడు. ఇతని ఎత్తు 3 అడుగుల నాలుగు అంగుళాలు. చిన్నతనంలోనే ఎదుగుదల లోపం కారణంగా అంతకు మించి ఎత్తు పెరగలేక పోయాడు. గణేష్  తన  హైట్ కారణంగా అనేక అవమానాలు పడ్డాడు, అనేక సవాళ్ళను ఎదురొన్నాడు. కానీ డాక్టర్ అవ్వాలనే కోరిక వీటన్నిటినీ ఎదుర్కొనేలా చేసింది. ప్రస్తుతం డాక్టర్ గా సేవలందిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. ఇక స్టోరీ లోకి వెళ్తే 2018 లో గణేష్ కి  ఎం.బి.బి.స్ సీటు ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. బోర్డ్ ఎక్సామ్స్ లో 87 శాతం మార్కులు ,  నీట్ లో 233 మార్కులు సాధించినా, తన ఎత్తు ని కారణంగా చూపెడుతూ ఎంబీబీస్ సీటు ఇవ్వటానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ తరువాత గణేష్ , తన స్కూల్ ప్రిన్సిపాల్ సాయం తో కలెక్టర్ ని కలిసాడు. విద్యామంత్రిని కూడా…
Read More
ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారట!

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారట!

ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మందికి పైగా  ప్రజలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని యు.కెకి చెందిన లాన్సెన్ట్ జర్నల్ పత్రిక ఓ కధనం (more…)
Read More
వర్క్ ఫ్రం హోమ్ చేసింది చాలు ఇక ఆఫీసులకు రండి : టీసీఎస్ సీఈఓ

వర్క్ ఫ్రం హోమ్ చేసింది చాలు ఇక ఆఫీసులకు రండి : టీసీఎస్ సీఈఓ

ప్రపంచం అంతా కొవిడ్ మహమ్మారితో అతలాకుతలం అవుతున్నప్పుడు, కరోనా వైరస్ మరింత ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్ డౌన్ విధించడంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చని (more…)
Read More
తమిళనాడులో పీచు మిఠాయి అమ్మకాలపై నిషేధం!

తమిళనాడులో పీచు మిఠాయి అమ్మకాలపై నిషేధం!

తమిళనాడు ప్రజలు ఇప్పుడు పీచు మిఠాయిని ఇష్టంగా తినాలన్న తినలేరు. ఎందుకంటే పీచు మిఠాయి తయారీదారులు, అందులో రోడమిన్-బి అనే పదార్ధం కలుపుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులకి తెలిసింది.  ఫుడ్ ఎనాలిసిస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని శాంపిల్స్ సేకరించి పరీక్షించి చూడగా ఇది నిజమని తేలింది. రోడమిన్-బి పదార్ధాన్ని టెక్స్టైల్ డై లో వాడుతారు., ఇది ఓ కెమికల్ అని, కలిపిన పదార్ధాల్ని తింటే ఆరోగ్యం పాడవుతుందని, కాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని , అందుకే పీచు మిఠాయి విక్రయాల్ని నిషేధించినట్లు తమిళనాడు హెల్త్ మినిస్టర్ ఎం.ఏ. సుబ్రమణియన్ తెలిపారు. ఇక నుండి ఎవరైనా ఈ కెమికల్ పదార్ధం కలిపిన ఆహార ఉత్పత్తుల్ని తయారుచేసినా,అమ్మినా,ప్యాకింగ్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామని  ఆయన తెలిపారు. ఇప్పటికే పాండిచ్చేరి లో పీచు మిఠాయి నిషేధం ఉంది. తాజాగా ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా నిషేధించడంతో పీచు మిఠాయి…
Read More
No widgets found. Go to Widget page and add the widget in Offcanvas Sidebar Widget Area.