రాంచరణ్ మూవీలోకి జగ్గు భాయ్ ఎంట్రీ!

రాంచరణ్ మూవీలోకి జగ్గు భాయ్ ఎంట్రీ!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం "గేమ్ ఛేంజర్" జనవరి 10, 2025న విడుదల కానుంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు . ఇదే సమయంలో, (more…)
Read More
అభ్యంతరకర పోస్టులు పెట్టె వారిపై చర్యలు తీసుకుంటే తప్పేంటి?

అభ్యంతరకర పోస్టులు పెట్టె వారిపై చర్యలు తీసుకుంటే తప్పేంటి?

సోషల్ మీడియాలో అసభ్యకర , అభ్యంతరకర పోస్టులు పెట్టె వారి పై కేసులు నమోదు చేయడంలో పోలీసులకు హక్కు ఉందని ఏపీ హై కోర్టు స్పష్టం చేసింది. అలాగే పోలీసులను ఈ చర్యలు చేపట్టకుండా (more…)
Read More
రామ్‌గోపాల్‌వర్మ ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు

రామ్‌గోపాల్‌వర్మ ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు

ప్రముఖ రాజకీయ నాయకులపై సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టారు అనె ఆరోపణలపై ప్రకాశం జిల్లా పోలీసులు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు (more…)
Read More
చైనాలో జనంపై దూసుకెళ్లిన కారు, 35 మంది మృతి!

చైనాలో జనంపై దూసుకెళ్లిన కారు, 35 మంది మృతి!

చైనాలోని జుహాయ్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఓ కారు వేగంతో వ్యాయామం చేస్తున్న వారిపై దూసుకెళ్లడంతో 35 మంది మరణించగా, (more…)
Read More
ఏ.పీ లో భారీగా పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్ సంస్థ, దాదాపు 2,50,000 మందికి ఉపాధి!

ఏ.పీ లో భారీగా పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్ సంస్థ, దాదాపు 2,50,000 మందికి ఉపాధి!

గుజరాత్ తరువాత ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ సంస్థ సిద్ధంగా ఉంది. దాదాపు 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వచ్చే ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ లో 500ల కంప్రెస్డ్ బయో గ్యాస్ (more…)
Read More
కమల్ హాసన్, రజనీ సరసన  నిలిచిన శివకార్తికేయన్!

కమల్ హాసన్, రజనీ సరసన నిలిచిన శివకార్తికేయన్!

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ తాజా చిత్రం అమరన్ తో తన కెరీర్‌లోనే బెస్ట్ హిట్ అందుకున్నాడు. భారత సైన్యంలో  పనిచేసే మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా (more…)
Read More
ప్రముఖ డాక్టర్ ని వివాహం చేసుకోబోతున్న టాలీవుడ్ డైరెక్టర్!

ప్రముఖ డాక్టర్ ని వివాహం చేసుకోబోతున్న టాలీవుడ్ డైరెక్టర్!

వేదం, గమ్యం, కంచె, లాంటి వైవిధ్యభరితమైన  చిత్రాలకు పేరొందిన ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని (more…)
Read More
పాకిస్థాన్ లోని  క్వెట్టా రైల్వే స్టేషన్ లో బాంబు దాడి!

పాకిస్థాన్ లోని క్వెట్టా రైల్వే స్టేషన్ లో బాంబు దాడి!

పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని  క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం  బాంబు పేలుడు సంభవించింది. ఈ  పేలుడు ధాటికి  16 మంది మరణించగా, (more…)
Read More
పాకిస్థాన్ ప్రజలకు పార్కులకు, జూ లకు వెళ్ళడానికి అనుమతి లేదు!

పాకిస్థాన్ ప్రజలకు పార్కులకు, జూ లకు వెళ్ళడానికి అనుమతి లేదు!

నవంబర్ 8వ తారీఖు నుండి పార్కులు, జంతు సందర్శనశాలలతో సహా అనేక  బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు అనుమతి నిరాకరిస్తుట్లు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. తాజాగా పాకిస్తాన్ లోని (more…)
Read More
టీజీఎస్ఆర్‌టీసీ డోర్ డెలివరీ సర్వీస్ ప్రారంభం!

టీజీఎస్ఆర్‌టీసీ డోర్ డెలివరీ సర్వీస్ ప్రారంభం!

టీజీఎస్ఆర్‌టీసీ, ఇకపై  జీ.హెచ్.ఎం.సి పరిధిలో హోం డెలివరీ సదుపాయం అందించనుంది. పైలట్ ప్రాజెక్ట్ గా గత నెల 31 న హోం డెలివరీ సర్వీసులను  టీజీఎస్ఆర్‌టీసీ లాంచ్ చేసింది. ఎం.జీ.బీ.ఎస్, సీబీఎస్, దిల్‍సుఖ్‍నగర్, జె.బీ.ఎస్,  కె.పీ.హెచ్. బీ, ఉప్పల్, రాణిగంజ్, కుషాయిగుడా, జీడిమెట్ల, సంతోష్ నగర్, ఆటోనగర్, చర్లపల్లి, మేడిపల్లి, ఎస్. నగర్ ప్రాంతాలకు ఈ సదుపాయం ఉంది. భవిష్యత్తులో మరిన్ని జిల్లాలకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. టీజీఎస్ఆర్‌టీసీ లాజిస్టిక్ సెంటర్స్ వద్ద డెలివరీ ఏజెంట్లు ఈ పార్సిళ్లు కలెక్ట్ చేసుకుంటారని, కలెక్ట్ చేసుకున్న పార్సిళ్లను నిర్ణీత అడ్రెస్ లకు డెలివరీ ఏజెంట్లు డోర్ డెలివరీ చేస్తారని ఆర్.టి.సి అధికారులు తెలిపారు. కావున ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అధికారులు తెలిపారు. తద్వారా టీజీఎస్ఆర్‌టీసీ లాజిస్టిక్స్ విభాగం మరింత బలపడుతుందని వారన్నారు. రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి 1 కేజీ వరకు: ₹50 1.01 నుండి 5 kg:…
Read More
No widgets found. Go to Widget page and add the widget in Offcanvas Sidebar Widget Area.