ప్రేమలు మూవీకి సీక్వెల్ గా ప్రేమలు – 2, కన్ఫర్మ్ చేసిన నిర్మాతలు

Makers Planning release Premalu-2 in 2025?
  • ప్రేమలు సీక్వెల్ అనౌన్స్ చేసిన నిర్మాతలు
  • 2025 లో ప్రేమలు – 2 రిలీజ్

రీసెంట్ గా ఫిబ్రవరి లో రీలీజ్ అయిన “ప్రేమలు”  మలయాళంలో భారీ వసూళ్లు సాధంచింది. నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 3 కోట్లు పెట్టుబడితో 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.  తెలుగులో  మంచి టాక్ సంపాదించింది. తెలుగులో  10 కోట్లకు పెగానే రాబట్టింది.

అయితే ప్రేక్షకులు నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి ప్రేమలు నిర్మాతలు త్వరలో ప్రేమలు – 2 తో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తామని చెబుతున్నారు. ఒక ఈవెంట్ లో ప్రేమలు డైరెక్టర్ గిరీష్ ఏ.డి ఈ  మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

2025 లో ప్రేమలు-2 రిలీజ్ ఉంటుందని ఆయన అన్నారు. మొదటి పార్ట్ లో ఉన్న టీమే ప్రేమలు-2 మూవీలో ఉంటారని డైరెక్టర్ తెలిపారు.  ఇక “ప్రేమలు” మూవీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.

By viralkaburlu.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

No widgets found. Go to Widget page and add the widget in Offcanvas Sidebar Widget Area.