VIRAL NEWS

పాకిస్థాన్ లోని  క్వెట్టా రైల్వే స్టేషన్ లో బాంబు దాడి!

పాకిస్థాన్ లోని క్వెట్టా రైల్వే స్టేషన్ లో బాంబు దాడి!

పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని  క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం  బాంబు పేలుడు సంభవించింది. ఈ  పేలుడు ధాటికి  16 మంది మరణించగా, (more…)
Read More
గచ్చిబౌలిలో వాటర్ సంప్ లో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి!

గచ్చిబౌలిలో వాటర్ సంప్ లో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి!

హైదరాబాద్ లో విషాదం వాటర్ సంప్ లో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి!  సీసీటీవీలో చిక్కిన దృశ్యం గచ్చిబౌలిలో ఘటన గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో గల ఓ హాస్టల్ లో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకుంది. 22 ఏళ్ల షైక్ అక్మల్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి బయట సరకులు తీసుకుని హాస్టల్ లోపలికి వెళ్తుండగా వాటర్ సంప్ లో పడి తలకి తీవ్రగాయాలు అవడంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. సీసీటీవీ లో రికార్డ్ అయిన దృశ్యం ప్రకారం షేక్ అక్మల్ వాటర్ సంప్ లో  పడిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో నివసించే భార్య, భర్తలు మొదట ఈ విషయాన్ని గమనించారు. వెంటనే సదరు వ్యక్తి సంప్ లోకి వాటర్ పైపు జారవిడిచాడు. అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఆ వ్యక్తి తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఈ ఘటన…
Read More
చిలుకూరు బాలాజీ ఆలయంలో సంతానం లేని వారికి ప్రసాదం అందజేత, భారీగా ట్రాఫిక్ జాం

చిలుకూరు బాలాజీ ఆలయంలో సంతానం లేని వారికి ప్రసాదం అందజేత, భారీగా ట్రాఫిక్ జాం

శివారు ప్రాంతంలో గల చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ గరుడ ప్రసాదం భక్తులకు పంపిణీ సోషల్ మీడియా ద్వారా తెలియడంతో  చిలుకూరు ఆలయానికి బారులు తీరిన భక్తులు ప్రసాదం కోసం సంతానం లేని వారు తెల్లవారు జాము నుండి పెద్ద ఎత్తున క్యూ తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్ లోని శివారు ప్రాంతంలో గల చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఉదయం అయిదింటి నుండి వేల సంఖ్యలో భక్తులు  (more…)
Read More
ఎత్తుని సాకుగా చూపించి ప్రభుత్వం ఇతనికి ఎం.బీ.బీఎస్ సీటు  ఇవ్వం పొమ్మంది, కట్ చేస్తే డాక్టర్ అయ్యి చూపించాడు !

ఎత్తుని సాకుగా చూపించి ప్రభుత్వం ఇతనికి ఎం.బీ.బీఎస్ సీటు ఇవ్వం పొమ్మంది, కట్ చేస్తే డాక్టర్ అయ్యి చూపించాడు !

ఇతడి పేరు గణేష్ బరయ్యా, ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ గా ఇతడు రికార్డుల్లోకి  ఎక్కాడు. ఇతని ఎత్తు 3 అడుగుల నాలుగు అంగుళాలు. చిన్నతనంలోనే ఎదుగుదల లోపం కారణంగా అంతకు మించి ఎత్తు పెరగలేక పోయాడు. గణేష్  తన  హైట్ కారణంగా అనేక అవమానాలు పడ్డాడు, అనేక సవాళ్ళను ఎదురొన్నాడు. కానీ డాక్టర్ అవ్వాలనే కోరిక వీటన్నిటినీ ఎదుర్కొనేలా చేసింది. ప్రస్తుతం డాక్టర్ గా సేవలందిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. ఇక స్టోరీ లోకి వెళ్తే 2018 లో గణేష్ కి  ఎం.బి.బి.స్ సీటు ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. బోర్డ్ ఎక్సామ్స్ లో 87 శాతం మార్కులు ,  నీట్ లో 233 మార్కులు సాధించినా, తన ఎత్తు ని కారణంగా చూపెడుతూ ఎంబీబీస్ సీటు ఇవ్వటానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ తరువాత గణేష్ , తన స్కూల్ ప్రిన్సిపాల్ సాయం తో కలెక్టర్ ని కలిసాడు. విద్యామంత్రిని కూడా…
Read More
ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారట!

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారట!

ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మందికి పైగా  ప్రజలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని యు.కెకి చెందిన లాన్సెన్ట్ జర్నల్ పత్రిక ఓ కధనం (more…)
Read More
No widgets found. Go to Widget page and add the widget in Offcanvas Sidebar Widget Area.