19
Apr
ఆగస్టు 15న భారీ అంచనాలతో పుష్పా -2 ది రూల్ రిలీజ్ హిందీలో పుష్పా -1 సూపర్ డూపర్ హిట్ 200 కోట్లు పెట్టి నార్త్ ఇండియా రైట్స్ సొంతం చేసుకున్న AA FILMS 275 కోట్లు పెట్టి OTT హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెగ ఖుషీ అల్లు అర్జున్ ఫాన్స్ ఈ ఏడాది ఆగస్టు 15న భారీ అంచనాలతో పుష్పా -2 ది రూల్ రిలీజ్ కాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పుష్పా మూవీకి నార్త్ ఇండియాలో క్రేజ్ మాములుగా లేదు (more…)