వైరల్ న్యూస్

తీవ్ర గాయాలపాలైనా ఎగ్జామ్స్ రాసి ఎక్కువ మార్కులతో పాసైన అమ్మాయి!

తీవ్ర గాయాలపాలైనా ఎగ్జామ్స్ రాసి ఎక్కువ మార్కులతో పాసైన అమ్మాయి!

తీవ్ర గాయాలపాలైనా ఎగ్జామ్స్ రాసిన 10వ క్లాస్ విద్యార్థిని వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థిని టెన్త్ రిజల్ట్స్ లో హై గ్రేడ్ మార్క్స్ సాధించిన అమ్మాయి దృఢ నిశ్చయం, సంకల్ప శక్తి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఓ 10వ క్లాస్ అమ్మాయి (more…)
Read More
ఆరేళ్ళ కొడుకుని మొసళ్ళు ఉండే నదిలో పడేసిన కన్నతల్లి!

ఆరేళ్ళ కొడుకుని మొసళ్ళు ఉండే నదిలో పడేసిన కన్నతల్లి!

ఆరేళ్ళ కొడుకుని మొసళ్ళు ఉండే నదిలో పడేసిన కన్నతల్లి సగం తినేసిన శరీరాన్ని కనుగొన్న పోలీసులు తన భర్త వేధింపులు తట్టుకోలేకే ఈ పని చేసానని ఒప్పుకున్న మహిళ భర్త, భార్య అరెస్ట్ కర్ణాటకలో ఓ మహిళ తన ఆరేళ్ళ  కొడుకుని మొసళ్ళు ఉండే నదిలో పడవేసిన ఘటన (more…)
Read More
78 ఏళ్ల ఈ పెద్దమనిషి తన భార్య కోసం ఏం చేసాడో తెలుసా? మీరు ఫిదా అవ్వాల్సిందే!

78 ఏళ్ల ఈ పెద్దమనిషి తన భార్య కోసం ఏం చేసాడో తెలుసా? మీరు ఫిదా అవ్వాల్సిందే!

  78ఏళ్ల వ్యక్తి తన భార్య కోసం అరుదైన గిఫ్ట్! వైరల్ గా మారిన వీడియో ! ఇది కదా స్వచ్ఛమైన ప్రేమ అంటున్న నెటిజెన్లు! ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను హత్తుకునేలా చేస్తుంది. ఒక 78 ఏళ్ల (more…)
Read More
మసాలా పొడులు ఎక్కువగా వాడుతున్నారా? ఈ న్యూస్ మీ కోసమే!

మసాలా పొడులు ఎక్కువగా వాడుతున్నారా? ఈ న్యూస్ మీ కోసమే!

ప్రముఖ బ్రాండ్లకు చెందిన మసాలా ఉత్పత్తులు బ్యాన్! బ్యాన్ చేసిన సింగపూర్, హాంగ్ కాంగ్ కాన్సర్ కారకాలు ఉన్నాయని వెల్లడి ప్రముఖ మసాలా ఉత్పత్తులు తయారు చేసే ఎం.డి.హెచ్, ఎవరెస్ట్ సంస్థలకు చెందిన నాలుగు ఉత్పత్తులను హాంగ్ కాంగ్ ఫుడ్ సేఫ్టీ విభాగం నిషేదించింది. ఈ నెల ఏప్రిల్ 5వ తారీఖున చేసిన తనిఖీల్లో భాగంగా ఇథిలీన్  ఆక్సైడ్ అనే కెమికల్ ను ఇందులో అధిక మోతాదుల్లో వాడుతున్నారని  హాంగ్ కాంగ్  ఫుడ్ సేఫ్టీ విభాగం అనౌన్స్ చేసింది. ఇది కాన్సర్ కారకం అని అధికారులు అంటున్నారు. ఎం.డి.హెచ్ కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, మిశ్రమ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా ఇంకా ఎవరెస్ట్ బ్రాండ్ కు చెందిన ఫిష్ కర్రీ మసాలా పౌడర్ లో ఇథిలీన్ ఆక్సైడ్ కెమికల్ ను అధికారులు గుర్తించారు. అయితే వీటికి సంభందించిన ఉత్పత్తులను స్టాక్ నుండి తీసేయవలసిందిగా డీలర్లను హాంగ్ కాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్…
Read More
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి మహేశ్వరి

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి మహేశ్వరి

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి మహేశ్వరి గత ఏడాది ప్రెగ్నన్సీ అనౌన్స్ చేసిన మహేశ్వరీ కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు, సినీ ప్రముఖులు బుల్లితెర నటి మహేశ్వరి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. రెగ్యులర్ గా సీరియల్స్ చూసే ప్రేక్షకులకు ఈమే సుపరిచితమే. వదినమ్మ సీరియల్ తో మహేశ్వరీ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాదు పలు సీరియల్స్ లో నటిస్తూ, ఇస్మార్ట్ జోడీ లో తన డాన్స్ టాలెంట్ ను చూపించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే కెరీర్ మంచిగా సాగుతున్న టైం లో పెద్దలను ఎదిరించి మరీ టాలీవుడ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న శివనాగ్ అనే వ్యక్తిని పెళ్లాడింది.  ఈ దంపతులకి ఓ కూతురు ఉంది. అయితే గత ఏడాది తన ప్రెగ్నన్సీని అనౌన్స్ చేసిన మహేశ్వరీ తాజాగా మాకు బిడ్డ పుట్టింది అంటూ ఇంస్టా లో ఫాలోయర్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. అయితే…
Read More
తమిళనాడులో పీచు మిఠాయి అమ్మకాలపై నిషేధం!

తమిళనాడులో పీచు మిఠాయి అమ్మకాలపై నిషేధం!

తమిళనాడు ప్రజలు ఇప్పుడు పీచు మిఠాయిని ఇష్టంగా తినాలన్న తినలేరు. ఎందుకంటే పీచు మిఠాయి తయారీదారులు, అందులో రోడమిన్-బి అనే పదార్ధం కలుపుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులకి తెలిసింది.  ఫుడ్ ఎనాలిసిస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని శాంపిల్స్ సేకరించి పరీక్షించి చూడగా ఇది నిజమని తేలింది. రోడమిన్-బి పదార్ధాన్ని టెక్స్టైల్ డై లో వాడుతారు., ఇది ఓ కెమికల్ అని, కలిపిన పదార్ధాల్ని తింటే ఆరోగ్యం పాడవుతుందని, కాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని , అందుకే పీచు మిఠాయి విక్రయాల్ని నిషేధించినట్లు తమిళనాడు హెల్త్ మినిస్టర్ ఎం.ఏ. సుబ్రమణియన్ తెలిపారు. ఇక నుండి ఎవరైనా ఈ కెమికల్ పదార్ధం కలిపిన ఆహార ఉత్పత్తుల్ని తయారుచేసినా,అమ్మినా,ప్యాకింగ్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామని  ఆయన తెలిపారు. ఇప్పటికే పాండిచ్చేరి లో పీచు మిఠాయి నిషేధం ఉంది. తాజాగా ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా నిషేధించడంతో పీచు మిఠాయి…
Read More
శ్రీశైల దేవస్థానం  ప్రసాదంలో చికెన్ ఎముకలు కనిపించడంతో కలకలం!

శ్రీశైల దేవస్థానం ప్రసాదంలో చికెన్ ఎముకలు కనిపించడంతో కలకలం!

శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం నాడు  ఓ భక్తుడు ప్రసాదం తింటూ ఉండగా చికెన్ ఎముక రావడంతో కలకలం చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళ్తే హైదరాబాద్ ప్రాంతానికి చెందిన హరీష్ రెడ్డి, శివయ్యను దర్శించుకోవడానికి శ్రీశైలం వచ్చాడు. దర్శించుకున్న తరువాత (more…)
Read More
ఒక్క వారంలోనే 120 కోట్లు సంపాదిస్తున్న మహిళ! ఎలాగో తెలుసా?

ఒక్క వారంలోనే 120 కోట్లు సంపాదిస్తున్న మహిళ! ఎలాగో తెలుసా?

ప్రస్తుతం స్మార్ట్  ఫోన్ల వినియోగం బాగా  పెరిగింది. అదే విధంగా సోషల్ మీడియా యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇక ఆన్లైన్ లో తమ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి (more…)
Read More
సకినం తింటూ ఉండగా గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక వ్యక్తి మృతి

సకినం తింటూ ఉండగా గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక వ్యక్తి మృతి

మొన్నామధ్య మహబూబ్ నగర్ కు చెందిన  ఓ వ్యక్తి చికెన్ తింటూఉండగా గొంతులో ఎముక ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందిన ఘటన మరువక ముందే తాజాగా, సకినం తింటూ ఉండగా (more…)
Read More
అంబానీకి చెందిన మాల్ లో 41 సూపర్ లగ్జరీ కార్లను సీజ్ చేసిన ముంబై పోలీసులు, ఎందుకో తెలుసా?

అంబానీకి చెందిన మాల్ లో 41 సూపర్ లగ్జరీ కార్లను సీజ్ చేసిన ముంబై పోలీసులు, ఎందుకో తెలుసా?

ఫెరారీ, లాంబోర్గినీ, BMW, పోర్షే, లాంటి కొన్ని కోట్ల విలువ చేసే 41 luxury కార్లను ముంబై పోలీసులు రీసెంట్ గా  సీజ్ చేశారు. వివరాల్లోకి వెల్తే రేపుబ్లిక్ డే సందర్బంగా ఓ సోషల్ మీడియా కంపెనీ  ముకేశ్ అంబానీ ఫామిలీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్ (more…)
Read More
No widgets found. Go to Widget page and add the widget in Offcanvas Sidebar Widget Area.